రంగుల చేపలు

రంగుల చేపలు

0 04/9/2026
Lyrics

అందమైన చేపలు పిలిచెనే

రంగుల చేపలు పిలిచెనే రా… …., చిన్ని పాప నీకెన్నో చేపలను చూపిస్తాను గోల్డెన్ ఫిష్ ఏంజెల్ ఫిష్ ఇక్కడ, సి హార్స్ నవ్వింది అక్కడ తాబేలు చూస్తుంది ఇక్కడ, ఆక్టోపస్ పిలిచింది అక్కడ హే……, పిల్ల చేప ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాయి వల అంటే మాకు ఎంతో భయమే. నువ్వంటే మాకు ఎంతో ఇష్టమే

రా……., చిన్ని పాప. మనమెన్నో ఆటలు ఆడుకుందాం….

0:00
1:28

Ready to Create the Future of Sound?

Try the #1 AI Music Generator today and turn your text into music instantly. Create professional, royalty-free songs in under 60 seconds.